గురువుగారు మా అదృష్టం మీరు మాకు ఊరగాయలు ఎలా చెయ్యాలి అనేది కొలతలతో పాటు ఇంత వివరంగా చెప్పడం చాలా గొప్ప విషయం...మీరు ప్రత్యేకంగా మా కోసం పూర్వం వంటలు ఎంత సులువుగా చెయ్యాలి అనేది నేర్పించాడానికి ఒక్క గురువుగా , తండ్రిగా, స్నేహితుడుగా, ఒక్క తల్లిలా లలనాతో చెప్పడానికి మా కోసం వచ్చారు.. ధన్యవాదాలు....మీరు మమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా అదృష్టం...గురవే నమః♥️🙏♥️🙏🙏🙏 Radhey Radhey 🙏♥️🙏
Super ga chesaru Swami... Last year meeru cheppinattu namoonaki mamidikaya ooragaya chesanu .adi excellent ga vacchindi....ippudu kuda try chestanu andi ... Thank you so much.... keep rocking.....love from Kolkata 🙏🏼🙏🏼🙏🏼
అస్సలు భేషజం లేదు....అన్నం పరబ్రహ్మ స్వరూపం....ఆ అన్నపూర్ణమ్మ తల్లి మన చేతిలో ఉంటే మనం కడుపునిండా తింటూ మరికొంతమందికి కూడా పెట్టచ్చు...మీరు ఆవకాయంత కమ్మగా చెప్పారు😊నమస్కారం గురువుగారు 💐🙏
Sir! Meeru cheppinatte chesi, bellam kooda jodincha. Inka cheppakkarledhu. Maa vallu okkate aascharyam. Neekintha vidya ela thelisindhi raa ani. Mee vantalu maa office lo maga vaallam andharam follow avuthunnaamu. Excellent andi. Aa maathram time spare chesthe chaalu, chaala runch karanga ilaanti pachchallu chesuko vachchu.
I too learnt all the pickles from small quantities sir ..now I’m in a position to tell others.but we won’t use garlic sir .even then also ours is also tasty sir. This generation needs u very much sir who explains with much affection!!
Guruvugaariki namaskaaramulu. Maa amma chinnappudu ee pachhadi chesi chuttalochhinappudu pedithe priya pachhadi thechharaa ani adigaaru. Ledhu nene chesaanu ani amma chepithe vaallu aaschyaryapoyaaru. Ante maamidikaaya ante maa raayalaseemalo mukkalu podavugaa kosi endabetti daanini popu vesede thelusu maaku andukani. Ippudu anipistundi maa amma antha busygaa vundi enni kothha vantalu chesi pettedho maaku🙏🏻.
మీరు చేసే వంటలు చూసి.. చూసి.... జీవితంలో ఒకసారి అయినా..! మీ చేతి వంట తినాలని ఆశగా ఉంది బాబాయ్ గారు 🙏🙏🙏🙏
రాశి పెట్టీ వుండాలి,
మనకు.
( నేను కూడా దూరాను, సుమీ ).
గురువుగారు మా అదృష్టం మీరు మాకు ఊరగాయలు ఎలా చెయ్యాలి అనేది కొలతలతో పాటు ఇంత వివరంగా చెప్పడం చాలా గొప్ప విషయం...మీరు ప్రత్యేకంగా మా కోసం పూర్వం వంటలు ఎంత సులువుగా చెయ్యాలి అనేది నేర్పించాడానికి ఒక్క గురువుగా , తండ్రిగా, స్నేహితుడుగా, ఒక్క తల్లిలా లలనాతో చెప్పడానికి మా కోసం వచ్చారు.. ధన్యవాదాలు....మీరు మమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా అదృష్టం...గురవే నమః♥️🙏♥️🙏🙏🙏 Radhey Radhey 🙏♥️🙏
తొక్కు పచ్చడి చే శే విధానం చాలా బాగుంది .
it's true
60,000 @@nagalaxmiavasarala7857
మీరు వివరించిన తీరు అద్భుతం. వంట రాని వాళ్ళకు కూడా వంట చేయాలి అని పిస్తుంది......
తొక్కుడు పచ్చడి ఎంత రుచిగా ఉంది. చూస్తుంటేనే తిన్న ఫీలింగ్ కనబడుతుంది. తెలియని వాళ్లకు కూడా తెలిసేలా చక్కగా చెప్పారు. 🙏👌
గురువు గారు మీరు వంటలు చేసే విధానం అలాగే వివరించి చెప్పే విధానం చాలా బాగుంది.🙏🙏
మీరు ఏ వంటకం తయారీ విధానం చెప్పినా చాలా బాగుంటుంది గురువు గారు
మీరు వివరించిన తీరు అద్భుతం. వంట రాని వాళ్ళకు కూడా వంట చేయాలి అని పిస్తుంది🙏
S
Guruvu gariki 🙏 chakkanyina thelugu bhaashaki🙏 meeru chese vantalu anni nenu chusthanu maha maha adhbutham.
Guruvu gariki padabhi vandanaalu 🙏🙏 Chala baga chepparu andi
మీరు అలా చెప్తుంటే ఎప్పుడు తినేద్ధం. అనిపిస్తోంది గురువు గారు
Meeru cheptunte notlo neelluu uroo tunnai guruvu garu 🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻
Mouth watering recipe 😋 Thank you for sharing 🥰
బాబాయ్ గారు నమస్కారం అండి పచ్చడి బాగా చేశారు చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి
ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది బాబాయ్ గారు. పిన్నిగారు అదృష్ట దేవత మీరు చక్కగా రుచికరం గా వివిధ రకాల వంటకాలు తయారు చేస్తారు.
గురువు garu meru chesey prthi vanta అద్భుతం andi chala baga vivarinchi chebutaru🙏
Super ga chesaru Swami...
Last year meeru cheppinattu namoonaki mamidikaya ooragaya chesanu .adi excellent ga vacchindi....ippudu kuda try chestanu andi ... Thank you so much.... keep rocking.....love from Kolkata 🙏🏼🙏🏼🙏🏼
మీరు చెబుతుంటే తింటున్న feeling . ఇంకా తింటే వుంటుంది మజా. పళ్ళెడు లాగించేస్తామేమో.
Without garlic can't we make this pickle.
Namaskaram..Meeru chala vivaramga chakkaga chepthunnaru! Kolathalu cheppara! Maalaativallaki bagaa vupayoga padthundi.Antha kanti andaju naaku theliyadu. Meeku namaskaramulu.🙏🏻
చూస్తుంటే నాకు నోరఊరిపోతోంది అయ్యగారు 🎉🎉
Chala baga vivarincharu guru garu and ammavareke naivedhyam ga Pette kesare annam ala chestharo chuinchande guru garu
మామిడికాయ తొక్కు పచ్చడి మీరు చెప్పిన విధంగా పెట్టాను. చాలా బాగుంది. పచ్చడి పెట్టే విధానం తెలియ చేసినందుకు ధన్యవాదాలు.
మా అమ్మమ్మ గారు గుర్తుకొచ్చారు. చాల బాగా చెప్పారు 🙏
సార్ మీ మాటలు ఎంత అద్భుతంగా ఉంటాయో..... వంటలు అంతకంటే రెట్టింపు అద్భుతంగా ఉంటాయి
Avunandi guruvu garu
Super ga vundi
Memu kooda chestamu
చాలా బాగా చెప్పారు మా అమ్మగారు పెట్టేవారు అప్పుడు నేను నేర్చుకో లేక పోయాను ధన్యవాదములు
ఈరోజు మీ వీడియో చూశాక తొక్కు పచ్చడి పెట్టాలని నిర్ణయించుకున్నాను ఒక ఐదు కాయలు చెక్కు తీసి పెట్టానండి ఇప్పుడే బాగా చెప్పారండి వివరంగా సూపర్ మాస్టర్
Chala correct ga chepparu guruvu garu...thokkudupacchadi adhiripoyindi....swamy.. amogham...thq so much...guruvu garu..😋😋😋😋😋🙏🙏🙏🙏🙏
Definite ga nenu try chesthanu guruvugaru. Mee maatalu entha goppa ga untayo mee chethi vantalu kuda antha kammaga untayi..🙏🏻🙏🏻
Supb no words guruvugaru 🙏🙏❤️🙏❤️ love u so much🙏🙏
ఒబ్బిడి చేసుకుంటే ప్రతి వస్తువు ఒక అద్భుతం గురువుగారు 🙏🙏🙏
ఒబ్బిడి అంటే ఏమిటి అండి
Ee vastuvu gani,padardham gani vrudha cheya kunda jagarta ga vupayoginchu kovatam.Obbidi ki ardham.
@@venkatarr0:05
G⁰0@@sriramachannel764
చాలా బావుంది నేను చేసి ఎలా వచ్చింది చెపుతాను గురువు గారు ❤❤❤❤
Nenu, ninnane pettanandi. Meeru cheppinavidhamgane, maa ammagaru chepparu. Chala bavundandi. Swamigaru. Namaste andi.
అస్సలు భేషజం లేదు....అన్నం పరబ్రహ్మ స్వరూపం....ఆ అన్నపూర్ణమ్మ తల్లి మన చేతిలో ఉంటే మనం కడుపునిండా తింటూ మరికొంతమందికి కూడా పెట్టచ్చు...మీరు ఆవకాయంత కమ్మగా చెప్పారు😊నమస్కారం గురువుగారు 💐🙏
!
Pls Annam anandi chalu Brahma swarooam Ani anakandi Brahma gurinchi meeku telsa? Kamandhudu vadi tho polchakudau
Brahma కి prabrahma కి తేడా ఉంది అండి...
జోష్ గారు గొర్రె బ్యాచ్ ఏమో బహుశా. బ్రహ్మగురించి మాట్లాడే అర్హత మీకు లేదు.
Different method from Traditional Thokudu Pachadi..Thank You Sir...
Guruji namaste. Maagaya uragaya making cheppagalaru. Dhanyavadamulu.
మీరు చెప్పే విధానం అద్భుతం గురువుగారు
నమస్కారం పంతులు గారూ! చాలా బాగా చెప్పారు,ధన్యవాదములండి ,
Babaigaru me matalu vintunte andanga undi pachadi super super
మూడు ముక్కల్లో చాలా చక్కగా వివరించారు.
అబ్బ మీ చేతి ముద్దలు ఎప్పుడు రుచి చూద్దామా అని వుంది బాబాయ్ గారూ
Palani Swamy gariki Namaskaramulu.Meeru chooppinche vantalu chakkaga prathi vokkariki arthm ayye vidhamgaa vuntaayi.Meeru Godaavari jilla Rajahmundry ki chendinavaaru kabatti Godavari jilla vantalu choopinchagalaru
Babai garu chala baga chepparu.
Tokkudu Pachadi chala bagundi Babai garu excellent and super chakkaga chepparu miru Danyavadamulu miku
Mentikaya kolatalu cheppandi
Guruvu garu
Kayalu kosanu ee variety kada chestanu thank you very much
చక్కటి తెలుగు, హాయగా వుంది వింటుంటే మాస్టారు
Swamy tokkudu pachhadi lo vellulli payalu వేస్తార
Mee Matlade Vidhanam Baguntundandi
Exlent presentation sir
Excellent explanation given Guruvu garu. Tq so much sir🙏
Mee vantalu chaala bagunnayi 🙏
అబ్బా.... చూస్తేనే నోరూరి పోతుంది........ 🤤
Sir! Meeru cheppinatte chesi, bellam kooda jodincha. Inka cheppakkarledhu. Maa vallu okkate aascharyam. Neekintha vidya ela thelisindhi raa ani. Mee vantalu maa office lo maga vaallam andharam follow avuthunnaamu. Excellent andi. Aa maathram time spare chesthe chaalu, chaala runch karanga ilaanti pachchallu chesuko vachchu.
I too learnt all the pickles from small quantities sir ..now I’m in a position to tell others.but we won’t use garlic sir .even then also ours is also tasty sir. This generation needs u very much sir who explains with much affection!!
చాలా సంతోషం మంచి స్పందన ఈ తరం వారికి 😊
మీ మాటలు వింటే వెంటనే చేయాలనిపిస్తుంది,ఏం వంట అయినా సరే.
Me matalu chala baguntayi babai garu
pulihora aavakaya kolathalatho cheppandi
వావ్ సూపర్ సూపర్ గా వుంది. స్వామి గారు
Bheshuggaa vundi....🎉🎉
Chala baga chesaru memu kuda try chestanu swamy
Adbhutham!!..entha bavundhi andi..chusthe ne thelustondi..entha ruchi ga undho..naku mari etla cheredhi?pachadi
Guruvugariki namaskaramulu. Pulihora avakaya chupinchandi
🙏 Meru vaade kumpati ekkada dorukutundi Rajahmundry lo
Please cheppandi
అయ్యా, ఇంగువ, వెల్లుల్లి కలిపి వేస్తే బాగుంటుందా?
Miru chesthunnadhi chusthene noru oori pothundandi.mee vantalu konnitini chestuntaam.ruchi adbuthangaa vntundhandi. Namaskaram
Sir, I want maagaya pachadi on your channel....the way you're doing is awesome.
Chala chakkaga chesi chupincharu sir.....thappakunda try chesthanu.....thank you sooooo much 🙏🏻
Guruvugaru thokkudu pachadi super...
Guruvu gari ki namaskaaralu . adbhutam ga undandi pachadi .❤❤❤
Guruvugaariki namaskaaramulu. Maa amma chinnappudu ee pachhadi chesi chuttalochhinappudu pedithe priya pachhadi thechharaa ani adigaaru. Ledhu nene chesaanu ani amma chepithe vaallu aaschyaryapoyaaru. Ante maamidikaaya ante maa raayalaseemalo mukkalu podavugaa kosi endabetti daanini popu vesede thelusu maaku andukani. Ippudu anipistundi maa amma antha busygaa vundi enni kothha vantalu chesi pettedho maaku🙏🏻.
Yes every one must and should learn cooking thanks
Enduku snnitlo vellulli vestaru, inguva ruchi chaladaa?
Madmvedekai avakai elaborate Chopra guruvu garu without garlik
చాలా బాగుంది గురువు garu👌🏻
Hai.... Gurvugaru.... Me cooking super
Bellam avakaya pachadi cheyandi
Thanks for sharing.
Please use spoon to mix. 🙏
Uncle e inguva ekkada dorukutundi samaadanam cheppagalaru
Nenu kuda vadhani ananu guruvu garu
Rajamundry vachinapudu mimmalini kalavalante elagandi. Memu Rajamundrylone undevallam. Apudu ee Utubelu avi levu.
Bagaa chepparu .manam thinali andhariki pettali adhe mana ventavachedhi.nsmaste guruji.
గురువుగారు తెలుగింటి ఆవకాయ ఎలా పెడతారో చెప్పగలరు.
Guruvu garu year ki chese avakaya verusenaga oil tho kuda pettocha or pappu nune vadala??
Super receipe guruvugaru 🙏🙏
Too good swamy ji. Tnq.
Gummadi odiyalu chooponchandi guruvu garu
Sir namesthe mavidkya thokkatho pedtharu kada adi chupinchandi
Tomato magaya Ela pedataro cheppara
Excellent
Avakaya Pindi ekkuvuga vundela pettandi Pedananna garu.
Adbhutham andi 👌👌👌👌👌😋😋😋😋😋😋
Guru garu namaskar ❤❤
Thank you Guruvu garu superb
Super బాబాయి గారు.రేపు చేస్తాను.
Gurujii gari ki Namaskaramulu.. 🙏
🙏🙏🙏 excellent explain sir 🙏🙏🙏🙏
Super 👍👌
Chaala bhaga chepparu 👌